అమ్మనాన్న,అన్నతమ్ముడు, అక్కాచెల్లెలు,స్నేహితులు, చుట్టాలుపక్కాలు, గాలీ,నీరూ,ఆకాశం, చెట్లు,పుట్టలు,వాగూవంకా, పిచ్చికలు...
Chala baagunnai green collection. Excellent photography.. Appudu anthata ee pruthvi ilage vunte baavuntundi..:)
పచ్చందనమే పచ్చదనమే, తొలి తొలి వలపే పచ్చదనమేపచ్చిక నవ్వుల పచ్చదనమే, ఎదకు సమ్మతం చెలిమేపచ్చందనమే పచ్చదనమే ఎదిగే పరువం పచ్చదనమే! నీ చిరునవ్వు పచ్చదనమే ఎదకు సమ్మతం చెలిమేఆ ఫోటోలు చూడగానే ఈ పాట గుర్తొచ్చింది. సూపర్
పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లు...ఈ లోకం లో కన్నీరింకా చెల్లు..ఈ పాట పాడుకున్నా రాజేంద్రా గారు...చాలా బాఉన్నాయి పిక్స్..ఆ ఆకు పైన ఉన్న కప్పపిల్లను నేనే..కదా..
దైవానిక గారికి గుర్తొచ్చిన పాటే నాకూను!మీనాక్షి,నువ్వు కప్ప పిల్లవి కాదు బుజ్జి, కింద నుంచి ఐదో ఫొటో చూడు!
సుజాత గారు అలా అనేసారేంటండి..?దీని వెనక గల కారణం ఏమిటి ..?కాస్త సెలవిస్తారా..:(
మీనాక్షి,ముద్దుకి! ఇందులో సీరియస్సేం లేదు. కోపగించుకోకు!అయినా ఆ పాము డేంజరస్ కాదు! ఎప్పుడూ చెట్లమీద గంతులేస్తూ(నిజంగానే ) ఉంటుంది.
లోకమంతా పచ్చగా కనిపించటం అంటే ఇదేనా స్వామీ?బొల్లోఝు బాబా
సుజాతా గారు నేను సరదాకే అడిగా..అయినా ఆ పాముపిల్ల నాలాగే ముద్దుగా ఉంది కదా..
అయ్యో మీనూబంగారాన్ని కప్పని పాముని చేసి కూర్చోబెట్టారా? ఇలా అయితే మనకి బంగారు బావ కధలు తెలిసేదెలా?
మురళి,ఆ పాము కూడా చురుగ్గా, బ్యూటిఫుల్ గా ఉందా లేదా అది చెప్పండి! ఒక పాము బావని వెదుకుదాం!
సుజాత గారు,పాము బావ,కప్ప బావ ఎటూ తేల్చుకోలేకపోతున్నా. మీరే చెప్పండి.
Just WOW!
Post a Comment
పిచ్చుకలు ©Template Blogger Green by Dicas Blogger.
TOPO
12 Comentários:
Chala baagunnai green collection. Excellent photography.. Appudu anthata ee pruthvi ilage vunte baavuntundi..:)
పచ్చందనమే పచ్చదనమే, తొలి తొలి వలపే పచ్చదనమే
పచ్చిక నవ్వుల పచ్చదనమే, ఎదకు సమ్మతం చెలిమే
పచ్చందనమే పచ్చదనమే ఎదిగే పరువం పచ్చదనమే! నీ చిరునవ్వు పచ్చదనమే ఎదకు సమ్మతం చెలిమే
ఆ ఫోటోలు చూడగానే ఈ పాట గుర్తొచ్చింది. సూపర్
పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లు...ఈ లోకం లో కన్నీరింకా చెల్లు..
ఈ పాట పాడుకున్నా రాజేంద్రా గారు...
చాలా బాఉన్నాయి పిక్స్..ఆ ఆకు పైన ఉన్న కప్పపిల్లను నేనే..కదా..
దైవానిక గారికి గుర్తొచ్చిన పాటే నాకూను!
మీనాక్షి,
నువ్వు కప్ప పిల్లవి కాదు బుజ్జి, కింద నుంచి ఐదో ఫొటో చూడు!
సుజాత గారు అలా అనేసారేంటండి..?
దీని వెనక గల కారణం ఏమిటి ..?
కాస్త సెలవిస్తారా..:(
మీనాక్షి,
ముద్దుకి! ఇందులో సీరియస్సేం లేదు. కోపగించుకోకు!అయినా ఆ పాము డేంజరస్ కాదు! ఎప్పుడూ చెట్లమీద గంతులేస్తూ(నిజంగానే ) ఉంటుంది.
లోకమంతా పచ్చగా కనిపించటం అంటే ఇదేనా స్వామీ?
బొల్లోఝు బాబా
సుజాతా గారు నేను సరదాకే అడిగా..
అయినా ఆ పాముపిల్ల నాలాగే ముద్దుగా ఉంది కదా..
అయ్యో మీనూబంగారాన్ని కప్పని పాముని చేసి కూర్చోబెట్టారా? ఇలా అయితే మనకి బంగారు బావ కధలు తెలిసేదెలా?
మురళి,
ఆ పాము కూడా చురుగ్గా, బ్యూటిఫుల్ గా ఉందా లేదా అది చెప్పండి! ఒక పాము బావని వెదుకుదాం!
సుజాత గారు,
పాము బావ,కప్ప బావ ఎటూ తేల్చుకోలేకపోతున్నా. మీరే చెప్పండి.
Just WOW!
Post a Comment