Saturday, August 9, 2008

ఈ అందాలకు బంధాలుంటాయా??

ఇక్కడ కొన్ని చిత్రాలు,ప్రకృతిసత్యాలూ ఉన్నాయి.ఇవి చూసి ఓస్ మేము సూసేసినాము గాదేటి !అంటారో.లేక బొలెడంత హాశ్చర్యపడతారో గాని,ఎప్పుడు తీసావ్/ఎక్కడ తీసావ్ అని మాత్రం అడక్కండి.నాకవన్నీ గుర్తులేవు,చాలా తీస్తూ ఉంటాను కదా:)








7 Comentários:

చేతన_Chetana said...

నిజ్జంగా మీరు తీసినవేనా.. ఒట్టు? మీరు తీసినవే అయితే అద్భుతం.. మీరు తీసినవి కాకపోయినా కూడా అద్భుతమే.. కానీ.. వేరొకరి ఫొటోస్ ఇలా మన బ్లాగుల్లో పెట్టుకునేముందు వాళ్ళ పెర్మిషన్ అడగటమో, లేక వాళ్ళకి క్రెడిట్ ఇవ్వటమో చేయ్యాలి కదా.. ఇవన్నీ మీరు తీసినవే అయితే నా రాతలకి క్షమించండి. మీ టాలెంట్‌కి సాష్టాంగపడుతున్నాను.

Rajendra Devarapalli said...

అయ్యో చేతన గారు,హెంతమాటన్నారు?నేను ఆఫొటోలు తీయడమా??
మీరన్నట్లు ఆఛాయాచిత్రాల తాలూకు అసలు యజమానుల పేర్లు తెలియజేయటం మర్యాద.కానీ మనకా పేర్లు తెలియవే!!!
ఇదొక యూజర్ గ్రూపు వారు ఫార్వార్డ్ చేస్తున్నవండి. అదుగుదాము ఇకనైనా వారిపేర్లు ఇవ్వండి బాబూ అని,ఏమంటారు??

సుజాత వేల్పూరి said...

మీరు తీసినా తీయకపోయినా అద్భుతమే ఈ చిత్రాలు! ఎంత అందం ప్రకృతిలో!ఎంత ఆనందం!

Sankar said...

I think they are created in photoshop... looks too artificial, but very attractive

teresa said...

VERY NICE collection!

చేతన_Chetana said...

:-) thanks for the clarification. Those are some amazing fotos. BTW, sankar I dont think the fotos are created in fotoshop. With right lens in the right person's hands present at the right place at right time, these fotos are not that unnatural. That is all part of wildlife/nature photography. Here is the source for first photo. http://www.focuswildlife.com/index.htm

prasanna said...

really..too good.chala bavunnayandi photos

పిచ్చుకలు ©Template Blogger Green by Dicas Blogger.

TOPO