అమ్మనాన్న,అన్నతమ్ముడు, అక్కాచెల్లెలు,స్నేహితులు, చుట్టాలుపక్కాలు, గాలీ,నీరూ,ఆకాశం, చెట్లు,పుట్టలు,వాగూవంకా, పిచ్చికలు...
Posted by Rajendra Devarapalli at 12/18/2007 10:34:00 PM
Labels: environment, mindssociety, pollution, sparrows
Posts Relacionadosపిచ్చుకలు ©Template Blogger Green by Dicas Blogger.
2 Comentários:
క్రితం సంవత్సరం మా ఊరు వెళ్ళినప్పుడు చూసాను పిచ్చుకలని.ప్రతీ సంవత్సరం వరి కోతలు అయ్యాకా వరి కంకులను కొన్నింటిని ఇంటికి వేలాడదీస్తారు.అలా మా ఇంటికి కట్టాము.అప్పుడు చూసాను.మా ఊరిలో ఒక నమ్మకం వుంది.పిచ్చుకలు నడవలేవట.కానీ అప్పుడప్పుడు ఒక అడుగు వేస్తాయట.అలాంటప్పుడు ఏదో ఒక కీడు జరుగుతుందని చాలా నమ్ముతారు ఊరి జనాలందరూ.
రాధిక గారూ,బహుశా ఈసారి మళ్ళీ మీ ఊరు వెళ్ళేటప్పటికి మీకు పిచ్చుకలు కనిపించకపోవచ్చు.వాతావరణం విషతుల్యం అవుతుండటంతో పాపం ఆ చిన్నిగుండెలు తట్టుకోలేకపోతున్నాయి.తెలుగునేల మీద ఓనాడు లక్షల్లో(కోట్లేమో)పారాడిన పిచుక మిత్రులు ఈనాడు మనలోని దాతృత్వానికి అద్దం పడుతూ వేలల్లోకి,వందల్లోకి వచ్చాయి.ఇకపై మనం వాటిని గూగుల్ ఇమేజస్ లో చూసుకోవాల్సిందే.
Post a Comment