ఫాసిల్ ఫ్యూయల్ పూర్తిగా తుడిచిపెట్టుకు పోయే సమయానికి ఇక సౌరశక్తే ప్రత్యాన్మాయం అవుతుంది. సామాన్య ప్రజల్లో దీని పట్ల అవగాహన పెంచి, దాని వైపు మొగ్గేటట్లు చేసే ప్రభుత్వ ప్రయత్నాలు ఎందుకో సఫలం కావటం లేదు. ఎంతో అభివృద్ది చెందాల్సిన ఈ రంగంలో ఇప్పటికే ఎంతో ఆలస్యం జరిగింది.

Post a Comment