మీరు డోవ్(Dove) సబ్బు వాడుతున్నారా?
డోవ్ సబ్బుల వాడకంలో ఉపయోగించే పామ్ ఆయిల్ కోసం అమెరికాకు చెందిన యునిలీవర్ కంపెనీ వారు,ఇండోనేషియాకు చెందిన అడవులను,వాటిలోని,సమస్తజీవజాలాన్ని నాశనం చేస్తూ గ్లోబల్ వార్మింగ్ ను ఎలా పెంచుతున్నారో ఇక్కడ చూడొచ్చు.అలాగే ఆ ప్రయత్నాలను అడ్డుకునేందుకు గ్రీన్ పీస్ సంస్థ రూపొందించిన బహిరంగలేఖపై సంతకం చేయండి ఇక్కడ నొక్కి.
http://www.greenpeace.org/international/campaigns/forests/asia-pacific/dove-palmoil-action
భలే పట్టూకున్నారు మాష్టరూ
mee valana neenu oka manchi pani chesanu thank you very much
సుమ గారు,ఆమంచి పనేదో చెప్తే అందరమూ సంతోషిస్తాం కదా!
అశ్విన్ గారు,కొత్తబంగారులొకం విహారి గారు ధన్యవాదాలు
బ్లాగు కలర్స్ బాగోలేదండి.కళ్ళకి ఇబ్బందిగా వుంది.అక్షరాలు సరిగా కనిపించడం లేదు.లేత పసుపు మీద తెల్లని అక్షరాలు అసలు కనపడట్లేదు.
రాధిక గారు మీ సూచనకు ధన్యవాదాలు.ఇప్పుడు రంగులు మార్చాను.చూడగలరు.
Post a Comment